ఈ పరీక్షను సంవత్సరానికి మూడు లేక నాలుగు సార్లు నిర్వహించడం జరుగుతుంది మీరు ఎవరైనా ఈ పరీక్ష అని రాయాలి అనుకుంటే కనుక పరీక్ష రాయడానికి రెండు నెలల ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష రాయడానికి రిజిస్టర్ చేసుకోవడానికి ముందు మనం చేయవలసిన పనులు ఏంటి మనం ముందుగా ఈ పరీక్ష రాయడానికి మనకు అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది.
ప్రపంచంలో ఐ ఎల్ టి ఎస్ పరీక్ష లేకుండా కూడా ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి ఉంది కానీ ఎవరు ఈ పరీక్ష రాయడానికి అర్హులు మరియు ఎవరికీ ఈ పరీక్ష రాసిన అవసరం ఉంది.
అమెరికా మరియు ఐరోపా దేశాలు మరియు ఇతర దేశాలలో కి వెళ్లాలి అంటే కచ్చితంగా ఈ పరీక్ష ఆధారంగా వచ్చిన మార్కులను ఆధారం చేసుకొని ఆ దేశానికి ఆ వెళ్లాలా వద్దా అనేది ఈ ఇందులో వచ్చే మార్పులే నిర్ణయిస్తాయి అందుకోసమే చాలా మంది కష్టపడి ఈ పరీక్షలో ఉత్తీర్ణులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటార.
ఏ దేశాలు ఐ ఎల్ టి ఎస్ పరీక్షను ఆధారంగా వల్ల దేశంలో రావడానికి అనుమతి ఇస్తారు అంటే ఐరోపా ఖండంలో ఏ దేశంలో నైనా వెళ్లడానికి మరియు ఏ దేశంలో నైనా పెద్ద చదువులు చదవడానికి ఈ ఐ ఎల్ టి ఎస్ పరీక్షలు రాసి అందులో పాసైతే ఆ దేశాలకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
ఐరోపా ఖండంలో ముఖ్యంగా
- యునైటెడ్ కింగ్డమ్
- జర్మనీ
- ఇటలీ
- స్వీడెన్
- పోలాండ్
- పిల్లా అండ్
- న్యూజిలాండ్
- స్విట్జర్లాండ్
ఇంకా చాలా దేశాలు ఈ పరీక్షను ఆధారంగా చేసుకొని వాళ్ళకి వీసా వర్క్ పర్మిట్ కూడా ఈ పరీక్ష ఈ పరీక్ష మీద ఆధారపడి ఉంటుంది అందుకే చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్లడానికి...
వాళ్లు ఇంగ్లీష్ భాషని ఎంతవరకు మాట్లాడతారు అని చెకింగ్ చేసే పరీక్ష ఐ ఎల్ టి ఎస్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి