Top IELTS preparation apps In Google play store or Apple Play store - IELTS TELUGU

IELTS exam IELTS Telugu IELTS preparation in Telugu How to crack IELTS exam

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

8, జూన్ 2021, మంగళవారం

Top IELTS preparation apps In Google play store or Apple Play store

నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ ని 5lts తెలుగు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏ విషయం పైన చర్చించి తెలుసా మనం ప్రతి ఒక్కరు కూడా వేరే దేశానికి వెళ్లాలంటే తప్పకుండా ఐ ఎల్ టి ఎస్ పరీక్ష ఉంటుంది అందుకే దాని కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి.

 అని ప్రతి ఒక్కరికీ మనసులో ఒక కొన్ని అనుమానాలు మరియు కొన్ని కన్ఫ్యూజన్లో ఉంటాయి అందుకోసమే ఇక్కడ  గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఉపయోగపడే కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి.

 అది ఏంటో తెలుసా మిత్రులారా అవును మిత్రులారా ఇది ఇప్పుడు ఏదైనా పోటీ పరీక్షలకు చదవాలంటే చాలా విధాలుగా మీకు ఉపయోగపడే కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం మీరు కూడా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉంటే గనుక తప్పకుండా ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఉపయోగిస్తే మీరు పరీక్షలో పాస్ అవడం చాలా సులభతరం అవుతుంది.


Top IELTS Preparation Applications in Google play store or Apple play store
Top IELTS Preparation Applications in Google play store or Apple play store
 మీరు ఎవరైనా కూడా ఈ ఐ ఈ ఎల్ టి ఎస్ పరీక్ష రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఈ అప్లికేషన్లను మీరు ఉపయోగించండి మీకు కచ్చితంగా పాసవడం అయితే గ్యారెంటీ.

  అయితే ప్లే స్టోర్ లో నీకు చాలా అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి కానీ మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో ఏది వాడాలి ఇది వాడకూడదు అనేదాని గురించి మీకు అవగాహన లేక పోవచ్చు.

Top IELTS exam preparation Apps in Google android Applications

  1. Take IELTS
  2. IELTS practice ( IELTS practice and IELTS test )
  3. Ielts by leap scholars
  4. IELTS complete preparation and exam
  5. Complete skills for IELTS exam
 మీకు పైన ఇవ్వబడిన ఐదు అప్లికేషన్లు మీకు కచ్చితంగా ఇవి ఐ ఈ ఎల్ టి ఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి ఉపయోగపడతాయి.

Take IELTS
 ఇది బ్రిటిష్ కౌన్సిల్ వారు అందిస్తున్న మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎవరైతే ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా రో వాళ్ళ కోసమే ఈ అప్లికేషన్ ని ప్రారంభించడం జరిగింది ఇందులో ఆమె ఆ పరీక్షకు కావాల్సిన కంటెంట్ మొత్తం అందుబాటులో ఉంటుంది.

 ఈ అప్లికేషన్ ప్రపంచంలో ఎక్కువగా ఆదరణ పొందుతున్న ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎక్కువగా చాలా సులభంగా ఇందులో ఎగ్జామ్ కి కావాల్సిన బుక్స్ ని చాలా సులభంగా అందిస్తుంది

 మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్లి మీరు ఐ ఎల్ టి ఎస్ ప్రిపేర్ అని టైప్ చేయండి మీకు ముందుగానే చేయబడుతుంది ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్.

IELTS practice ( IELTS practice and IELTS test )

 ఈ అప్లికేషన్ వచ్చి ఐ ఈ ఎల్ పి ఎస్ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఎక్కువగా జనాదరణ పొందిన అప్లికేషన్ అందుకు కారణం ఇందులో కావలసిన మెటీరియల్ ఫ్రీగా ఉచితంగా మీకు అందిస్తున్న ఈ అప్లికేషన్ చాలా ఆదరణ పొందింది మీరు ఎవరైనా ఐ ఎల్ టి ఎస్ పరీక్షకు చదువుతున్న వారైతే ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.

Ielts by leap scholars

 ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వచ్చి మన భారతదేశంలో ఎక్కువగా ప్రజాదరణ పొందిన అప్లికేషన్ కావడం మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఇండియాలో ఎక్కువగా జనాదరణ పొందిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇందులో మీరు ఆన్లైన్ క్లాసెస్ వినాలి అంటే ఈ అప్లికేషన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కావున మీరు ఎవరైనా ఫీజు చెల్లించి మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు.

IELTS complete preparation and exam

 ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మీరు పూర్తిగా ప్రిపేర్ కావడానికి ఉపయోగపడే ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్  ఐ ఈఎల్ టి ఎస్ కంప్లీట్ ప్రిపరేషన్ మరియు పరీక్ష. ఈ అప్లికేషన్ లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీరు వాటి ద్వారా ఒక ఐడియా తీసుకొని ముందు పరీక్షకు ఎలా చదవాలి అనే దాని గురించి ఈ అప్లికేషన్లో చాలా బాగా వివరించారు.
Complete skills for IELTS exam

Complete skills for IELTS exam ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వచ్చి కంప్లీట్ స్కిల్స్ ఫర్ ఐ ఈఎల్ టి ఎస్ పరీక్షకు సిద్ధమవ్వండిలా నికి మీకు ఉపయోగపడే ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇందులో ఉచితంగా మీకు కావలసిన మెటీరియల్ ను అందిస్తారు.

 ఈ ఐదు అప్లికేషన్ ద్వారా మీరు ఉపయోగించే ఈ పరీక్షకు సిద్ధం కావడానికి ఇవి మంచి ఆయుధాలు అని చెప్పవచ్చు మీకు ఎవరైనా పరీక్షకు సిద్ధమవుతున్నా ఉంటే కచ్చితంగా ఈ అప్లికేషన్లను సలహా చేస్తారని నేను అనుకుంటున్నాను.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Pages