మనం ఏదైనా ఒక దేశానికి వెళ్లాలి అంటే దానికి కచ్చితంగా కొన్ని పద్ధతులు మరియు కొన్ని విధివిధానాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది దాని కోసం కొన్ని అర్హతలు ఉండాలి అందులో ముఖ్యమైనది.
మన భారతదేశం నుండి చాలా చాలా దేశాలకు వలస వెళ్తుంటారు మరియు చదవడానికి మరియు ఆ ఉద్యోగం చేయడానికి వేరే దేశాలకు వలస వెళుతున్నారు వాళ్ళు ఎలాంటి అర్హతలు పొంది ఉంటారు మరియు అర్హత పొందడానికి మరియు ఏ విధానాన్ని అనుసరిస్తారు.
ఐ ఈఎల్ టి ఎస్ (IELTS )అని మీరు ఎప్పుడైనా విన్నారా... ఈ పదాన్ని ఎప్పుడైనా మీరు విన్నారా అయితే ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకో పోతున్నారు తప్పకుండా కచ్చితంగా చదవండి.
చాలా దేశాలు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కొన్ని నియమాలు నిబంధనలు పెడతారు అందులో ముఖ్యంగా చాలా ఐరోపా దేశాలు వెళ్ళడానికి వీలు కచ్చితంగా ఒక పరీక్ష నిర్వహిస్తారు ఆ పరీక్షలు కనీస మార్కులు వస్తే ఆ దేశంలో మీరు వెళ్లడానికి అర్హత ఉంటుంది.
అసలు ఆ పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం(IELTS) ఈ పరీక్షను చాలా దేశాలలో నిర్వహిస్తారు.
ఇది ఎందుకు నిర్వహిస్తారు అంటే మీరు ఐరోపా దేశాలు మరియు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మీ ఇంగ్లీష్ భాష సామర్థ్యం మీకు ఎంత ఉంది అని నిర్ధారించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఈ పరీక్షను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. నిర్వహించిన తర్వాత మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మీకు అప్పుడు ఏదైనా దేశానికి వెళ్లడానికి మీకు అర్హత ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి