IELTS పరీక్షలో రెండు రకాలుగా ఉంటాయి అవి ఏంటో తెలుసా ఫస్ట్ వచ్చేసి అకడమిక్ పరీక్ష 2 జనరల్ పరీక్ష. ఈ రెండింటిలో మనకి ఏది అవసరం అవుతుందో ఆ పరీక్ష ని మాత్రమే రాయగలమో ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని మనం ఒకసారి తెలుసుకుందాం రండి.
TYPES OF IELTS EXAMS
- Academic
- General
Academic IELTS exam :
ఈ అకడమిక్ పరీక్ష విద్యార్థులకు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం నుండి ఇతర దేశాలకు చదవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇంగ్లీష్ భాష పైన ఎంత అవగాహన ఉందో పరీక్షించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
General IELTS exam
ఈ జనరల్ పరీక్ష ని ఎవరి కోసమైతే నిర్వహిస్తారు తెలుసా మా దేశం నుండి ఇతర దేశాలకు ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ మంది వెళ్తున్నారో అలాంటి వారి కోసం ఈ పరీక్ష నిర్వహిస్తా రూ.
ఈ ielts పరీక్ష అని కాకుండా చాలా పరీక్షలు ఉన్నాయి అవి ఇంకా ముందు ముందు మీకు వివరించడం జరుగుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి